![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGDBiVmWdjCuij0xlGVkcRDYoCsCIdvqUEOQxSkFkEX0ERRwb2_u2IkP4xALGMSB86Z0RgIf_piFOfRy3x0we_ZbQ3PrNAg2M2xjQxBT29iynm7YuprLH-CRiUXInXcquwDytMqchyphenhyphenPK2E/s400/God-Universal-Light.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj-fOsHQyjNxh5SILWW4pWTKZOCtZvbIZCCOdWMGVdO5UBG1Y3DIw6Fqgct0G1sU76aBTsTOFtXirmARvu0DrlVLbTfCkFT1cfh-Eh0GT17dxX19v4PeUqfILdeTDYZxVvsAIXRY_sMtLOl/s400/Ohm.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVSKGgCMO0TdKWt6-oaajSoDM5zk7Z1ppxasclijU3HgvqVhq0UQ09ukeWzDPubkuTNOU8X8U6No4ym0MSESiQAp0S0X4kXPWd9EupH6LLIK-MLztgb8o6PhVf3yRT0ZB3QVKG_LJbvB8P/s400/god+as+light+1.jpg)
హిందూ దేవతలు (దేవుళ్ళు),
- త్రిమూర్తులు -- బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు .
- త్రిశక్తులు --- సరస్వతి , లక్షీ , పార్వతి .
- గాయత్రీ మాత
- లలితా దేవి
- దశావతారాలు -- 1.మత్స్యావతారము , 2.కూర్మావతారము , 3.వరాహావతారము , 4.నరసింహావతారము , 5.వామనావతారము , 6. పరశురామావతారము , 7.రామావతారము , 8.బలరామావతారము ,9.కృష్ణావతారము , 10.కల్క్యావతారము
- శ్రీరాముడు ,
- శ్రీకృష్ణుడు ,
- శివుడు ,
- ఈశ్వరుడు ,
- దుర్గ - నవదుర్గలు : 1.శైలపుత్రి , 2.బ్రహ్మచారి , 3.చంద్రఘంట , 4.కుష్మాండ , 5.స్కందమాత ,6.కాత్యాయని , 7.కాళరాత్రి , 8.మహా గౌరీ , 9.సిద్ధిదాత్రి ,
- వినాయకుడు -పార్వతి పరమేశ్వరులు పుత్రుడు ,
- షణ్ముఖుడు (కుమారా స్వామి),
- అన్నపూర్ణ ,
- భువనేశ్వరి ,
- శాకంభరి ,
- శతాక్షి ,
- గౌతమ బుద్ధ ,
- ధన్వంతరి ,
- దుమావతి ,
- దక్షిణామూర్తి
- దత్తాత్రేయ ,
- అయ్యప్పస్వామి ,
- గంగ ,
- గరుడ ,
- హనుమాన ,
- ఇంద్ర ,
- అగ్ని ,
- యమ ,
- వరుణ దవుడు ,
- వాయుదేవుడు ,
- కుబేరుడు ,
- కలి ,
- కార్తికేయ ,
- లక్ష్మీ ,
- మాతంగి ,
- మాయ ,
- శక్తి ,
- సీత ,
- నవగ్రహాలు -1.సూర్య , 2.చంద్ర , 3.కుజుడు(మంగళుడు) , 4.బుధుడు , 5.గురుడు , 6.శుక్రుడు , 7.శని ,8.రాహు , 9.కేతు .
- ప్రజాపతి ,
- సత్యన్నారాయణ స్వామి ,
- వెంకటేశ్వర ,
- నటరాజ ,
- శక్తి ,
- గోదాదేవి ,
- వరలక్ష్మి
- వాసవి కన్యకాపరమేస్వరీ
ముస్లిం దేవతలు(దేవుళ్ళు),
------------------------------------------------
క్రైస్తవ దేవతలు(దేవుళ్ళు),
----------------------------------------------
ఇతరములు (Others),
======================================================================
Visit My Website - > Dr.Seshagirirao
No comments:
Post a Comment