శివుని కుమారుడైన స్కందునికి ఉత్తర భారతదేశం లో కంటే దక్షిణాన ముఖ్యంగా తమిళనాడులో అధిక సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దండాయు ధాన్ని ధరించి, నెమలి వాహనంపై చిరుదరహా సాన్ని చిందిస్తూ మనోహరరూపంతో దర్శనమిచ్చే ఈ స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తారు.
- సుబ్ర హ్మణ్య,
- మురుగన్,
- సెందిల్,
- శరవణన్,
- కార్తికేయ,
- షణ్ముఖ,
- కుమార,
- గుహన్,
- స్కంద
- వివరాలకోసం -> కుమారస్వామి
- ================================
No comments:
Post a Comment