Wednesday, October 7, 2009

దీక్ష , Deeksha





దీక్ష : సాధారణంగా దీక్ష మరియు పట్టుదల అనేవి కార్యసాధకుల లక్షణాలు. హిందూ మతములో కొంతమంది దేవుళ్ళకు ప్రత్యేకమైన పద్ధతిలో పూజిస్తారు. ఉదా. అయ్యప్ప స్వామి దీక్ష. ..భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ దర్శనమిస్తున్నారు.,భవానీ దీక్ష -భక్తీ to అమ్మవారిని కొలుస్తారు ,

ఉపవాస దీక్ష : లంఖణం పరమౌషధం అంటారు. ఏదో రోగం వచ్చినప్పుడే కాకుండా మామూలుగా కూడా అప్పుడప్పుడు పొట్టను మాడ్చుకునే వాళ్లు ఉంటారు, దాన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం కొంతమంది దేవుడి పేరుతో చేస్తే మరికొంతమంది డైటింగు పేరుతో చేస్తుంటారు.
ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది ఉపవాసవ్రతం : ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.

వసిస్తుడు రామునికి పట్టాభిషేక దీక్ష చేయించడం - ఇది కూడా ఉపవాస దీక్శే .

నిరాహార దీక్ష : మానవులు తమ డిమాండ్స్ (కోరికలు) నెరవేర్చుకునేందుకు ఒంటరిగా గాని , గుంపులు గా గాని ఉపవాస దీక్ష చేయుదురు . వీటిలో - రిలే నిరాహార దీక్ష అని , అమర నిరాహార దీక్ష అని రెండు రకాలు .

No comments: