నిర్వచనము: మరణానంతరం సకల చరాచర జగత్తు కు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలు గా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గము లో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానమే మతము . To Realize is Religion .
వర్గీకరణకు పై పట్టిక చూడండి ...
1 ఇబ్రాహీం (అబ్రహామ్) భావనల పై ఏర్పడిన మతములు
- జుడాయిజం
- క్రైస్తవ మతము
- ఇస్లాం మతము
- హిందూ మతము
- బౌద్ధ మతము
- జైన మతము
- సిక్కు మతము
- టావోఇజం,
- షింటోయిజం,
- కోండోగ్యో,
- కావోడైజమ్ మరియు
- యుగిండావో తత్వములు.కన్ఫ్యూషియానిజం
* 5 షింటో మతము
* 6 బహాయి విశ్వాసము
పైనుదహరించిన ఏ మతములోనూ గుర్తింపు పొందక ప్రత్యేక సమూహాలుగా నివసిస్తున్న సమూహాలు.
- జూచే (ఉత్తర కొరియా): 19 మిలియన్లు
- స్పిరిటిజం (సరైన నియంత్రణ లేని మతము): 15 మిలియన్లు
- నవీన పాగన్లు: 1 మిలియన్
- యూనిటేరియన్-విశ్వజనీయతత్వము: 800,000
- రాస్త్రఫారియానిజం: 600,000
- సైంటాలజీ: 500,౦౦౦
మరికొంత సమాచారము కొరకు -- వికీపీడియా.ఆర్గ్ చూడండి
=====================================================
Visit My Website - > Dr.Seshagirirao
No comments:
Post a Comment