- వైకుంఠం లో శ్రీ లక్ష్మీ తో మహావిష్ణు -----------------------------విఘ్నేశ్వరుని తో పార్వతీ పరమేశ్వరులు
* ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
- మాసము/పక్షము/తిథి----- పర్వదినం
- చైత్ర శుద్ధ ఏకాదశి---------- కామదైకాదశి
- చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి
- వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి
- వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి
- జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి
- జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి
- ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి
- ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి
- శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి
- శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి
- భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి
- భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి
- ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- - మహాజ్జయేకాదశి
- ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
- కార్తీక శుద్ధ ఏకాదశి --------- ఉత్థానైకాదశి, బోధనైకాదశి
- కార్తీక బహుళ ఏకాదశి------ ఉత్పత్యైకాదశి
- మార్గశిర శుద్ధ ఏకాదశి ------ ధృవైకాదశి, ఉత్తమైకాదశి
- మార్గశిర బహుళ ఏకాదశి---- సఫలైకాదశి
- పుష్య శుద్ధ ఏకాదశి --------- వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
- పుష్య బహుళ ఏకాదశి----- తిలైకాదశి
- మాఘ శుద్ధ ఏకాదశి------- భీష్మఏకాదశి, జయైకాదశి
- మాఘ బహుళ ఏకాదశి---- విజయైకాదశి
- ఫాల్గుణ శుద్ధ ఏకాదశి------ అమలవైకాదశి
- ఫాల్గుణ బహుళ ఏకాదశి--- పాపవిమోచననైకాదశి
No comments:
Post a Comment