Collection of some Festivals & Gods for telugu people - in telugu Language.. తెలుగు వారి కొన్ని పండగలు & దేవుళ్ళు - వాటి వివరాలు - సేకరణ
Monday, October 5, 2009
చుక్కల అమావాస్య నోము ,chukkala amaavaasya nomu
చుక్కల అమావాస్య : శ్రావణ మాసం అమావాస్య రోజు నుండి మొదలు అగును. ఆ అమావస్యనే చుక్కల అమావాస్య అని కూదా అందురు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు. ఈ వ్రతం ఐదు ఏళ్ళు చేసుకుంటారు. దీనికి దీపస్తంభ వ్రతము అని కూడా పేరు ఉంది.
No comments:
Post a Comment