విజయదశమి పండుగ తరువాత వచ్చే పండుగ అట్లతదియ . ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఈ పండుగ రోజున చంద్రోదయ ఉమావ్రతాన్ని ఆచరిస్తారు . ఈ పండుగ రోజు ముందురోజు న స్త్రీలు టం పాదాలకు , చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు . తదియ నాడు అట్లు వేసి అమ్మవారికి నివేదన చేస్తారు .
పూజా మందిరం లో ఓ పీటను వేసి .. ఆ పీటకు పసువు రాసి కుంకుమ అద్ది ... ఆ పీటపై బియ్యం పోసి చదును చేయాలి . పసుపు తో గౌరమ్మను చేసి కుంకుమ to అలంకరించి తమలపాకు పై ఉంచి అలంకరించిన పీట పై గౌరమ్మను ఉంచాలి .చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచరాల తో ఉమాదేవిని పూజించాలి .
గౌరీదేవే ఉమాదేవి ... అందుకే పసుపు ముద్దతో గౌరీ దేవిని చేస్తారు . చంద్రోదయం ను చూసి ఉమాదేవిని పూజిస్తారు కనుకనే "చంద్రోదయ ఉమావ్రతం" అంటారు . అమ్మవారికి పది అట్లను నైవేద్యం గా పెట్టి ఒక ముత్తిడువకు పది అట్లు వాయినం ఇచ్చి పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు .
పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -> అట్లతద్ది /గౌరీ వ్రతము
Sunday, October 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment