Sunday, October 11, 2009
వైకుంఠ చతుర్థసి, vaiqunth chaturthasi
వైకుంఠ చతుర్థసి
కార్తీక మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. వైకుంఠ చతుర్థసి. ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ దినాన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వారణాసిలోని పరమేశ్వరుని పూజించినట్లు పురాణ కథనం.
ఈ పుణ్యదినాన శివాలయాలకు వెళ్లి దీపారాధన చేయటం మంచిది. అంతేకాదు ఈ రోజున పరమేశ్వరుని ప్రదోష కాలంలో అభిషేకించటం, మారేడు దళాలతో పూజించటం, దీపదానం చేయటం శుభఫలితాలనిస్తాయని విశ్వాసం.
Labels:
vaiqunth chaturthasi,
వైకుంఠ చతుర్థసి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment