Friday, October 9, 2009
కనుమ , Kanuma
సంక్రాంతి అన్ని పండుగలలోకెల్లా అతిపెద్దదైన పండుగగా దేశమంతా చేసుకుంటారు . ఇది మూడు రోజులు - మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి , మూడవ రోజు కనుమ .
మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా
పూర్తీ పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -> భోగి , సంక్రాంతి , కనుమ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment